Posted in

Goddess Devi Song Lyrics

Goddess Devi Song Lyrics
Goddess Devi Song Lyrics

Amba Parameshwari – అంబ పరమేశ్వరి

 

అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆదిపరాశక్తి పాలయమాం శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనంద రూపిణి పాలయమాం

అంబ పరమేశ్వరి

పాల స్వరూపిణి వేదాంత రూపిణి పాలయమాం కామితదాయిని కరుణ స్వరూపిణి కన్యాకుమారిని పాలయమాం

అంబ పరమేశ్వరి

మంజుల భాషిణి మంగళదాయిని మధుర మీనాక్షిని పాలయమాం రాజ స్వరూపిణి రాజరాజేశ్వరి శ్రీ చక్రవాలని పాలయమాం

అంబ పరమేశ్వరి . అన్నపూర్ణేశ్వరి చాముండేశ్వరి విశ్వవినోదిని పాలయమాం అంబ జగదీశ్వరి కాషాయాంబం కాళిపరాశక్తి పాలయమాం

అంబ పరమేశ్వరి

పాలయమాం

కంచి కామాక్షిని మధుర మీనాక్షిని కాశీ విశాలక్షి శ్రీ చక్రనాయకి త్రిపురసుందరి శ్రీలలితేశ్వరి పాలయమాం.

బిందు కళాధరి సుందర రూపిణి మధుర భాషిణి మణిమయ ధారిణి

అంబ పాలయమాం.

అంబ పరమేశ్వరి

చంద)బింబముఖి పాలయమాం మంగళదాయిని పాలయమాం

పాహి పాలయమాం .

పాలయమాం . పరిపాలయమాం

అంబ పరమేశ్వరి

 

AMMA BHAVANI – అమ్మ భవాని

 

ఓం శక్తి మహాశక్తి ఓం శక్తి మహాశక్తి అమ్మ భవాని లోకాల నేలే ఓంకార రూపమ తల్లి నీ మహిమల్ని చూపవమ్మా అమ్మ భవాని లోకాలనే ఓంకార రూపమ తల్లి నీ మహిమల్ని చూపవమ్మా సృష్టికే దీపమా శక్తికే మూలమా సింహ రథమే నీదమ్మా అమ్మ దుర్గమ్మ భక్తులను

దీవించుమా అమ్మ భవాని లోకాలనే ఓంకార రూపమ తల్లి నీ మహిమల్ని చూపవమ్మా అమ్మ పసుపు కుంకుమ చందనము పాలభిషేకం ఎర్రని కాసులతో పూలతో నిన్ను కొలిచాము అమ్మ చందన చందనమే పూసిన ఒళ్ళు చూడు అమ్మ చందనమే పూసిన ఒళ్ళు చూడు అమ్మ పున్నమి పుట్టిల్లు ఆ కళ్ళు చూడు అమ్మ ముక్కోటి మెరుపుల మోము చూడు అమ్మమ్మ ముగ్గురమ్మల

మూలపుటమ్మ నీ అడుగులే జాలాలు అమ్మ నిప్పుల్ని తొక్కిన నడక చూడు అమ్మ దిక్కుల్నే దాటిన కీర్తి చూడు వెయ్యి సూర్యులై మెరిసిన శక్తిని చూడు మనుషుల్లో దేవుడి భక్తుని చూడు నీ పాద సేవయే మాకు పుణ్యం అమ్మ నీ చూపు సోకితే జన్మ ధన్యం అమ్మ భవాని లోకాలనే నేలే ఓంకార రూపమ తల్లి నీ మహిమల్ని చూపవమ్మా ఆ

దిన్నకు దిన్నగుతా దిన్నకు దిన్నగుతా గల గల గల గల గల గల గల గల దిన్నకు దిన్నకు తా గజ్జలనే కట్టి కమరుకమే పట్టి నాట్యమే చేయుట అమ్మకు ఇష్టమట ఆ ఊరే ఊగేల ఇయ్యాలి హారతి ఊరే ఊగేల ఇయ్యాలి హారతి కాయలు కొట్టి ఫలములు పెట్టి పాదాలు తాగితే అడిగిన ఫలములు ఇచ్చును తల్లి తెచ్చాం జై జై శక్తి శివ శివ శక్తి జై జై శక్తి శివ శివ శక్తి

కంచిలో కామాక్షమ్మ మధురలో మీనాక్షమ్మ నువ్వే అమ్మ కాశీలో అన్నపూర్ణవే శ్రీశైలం భ్రమరంబాడ కనక దుర్గవు నువ్వే అమ్మ కలకత్తా కాళి మాతవే నరకున్ని హతమార్చి శ్రీకృష్ణుడిని కాచి సత్యభామై శక్తే చూపినావే నరలోక భారాన్ని భూదేవై మోసి సాటి లేని సహనం చాటినావే భద్రకాళి నిన్ను శాంతపరిచేందుకు రుద్ర నేత్రుండు శివుడైన సరిపోవున బ్రహ్మకు మేధస్సు విష్ణుకు తేజస్సు నీ పదవిని తాక వచ్చెనట తేజస్సు విష్ణువు

తేజస్సు నీ మనకు ఇది తాక వచ్చిన నీ మనకు ఇది తాక వచ్చెన నీ మనకు ఇది తాక వచ్చెద ఓం శక్తి మహాశక్తి ఓం శక్తి

Saraswati Sthuthi – సరస్వతీ స్తుతి

 

యా కుందేందు తుషార హారధవళా

యా శుభ్రవస్త్రాన్వితా

యా వీణావరదండమండితకరా

యా శ్వేతపద్మాసనా

యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభి దేవై సదా పూజితా

సా మాం పాతు సరస్వతి భగవతి నిఃశ్శేషజాడ్యాపహా

 

Maha Kanaka – మహా కనక

 

మహా కనకదుర్గా విజయ కనకదుర్గా

పరాశక్తి లలితా శివానంద చరితా

మహా కనకదుర్గా విజయ కనకదుర్గా

పరాశక్తి లలితా శివానంద చరితా

శివంకరి శుభంకరి పూర్ణచంద్ర కళాదరి

బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సృష్టించిన మూలశక్తి

అష్టాదశ పీఠాలను అధిష్టించు అధిశక్తి

మహా కనకదుర్గా విజయ కనకదుర్గా

పరాశక్తి లలితా శివానంద చరితా

ఓంకార రావాల అలల కృష్ణా తీరంలో

ఇంద్రకీల గిరిపైన వెలసెను కృత యుగములోన

ఈ కొండపైన అర్జునుడు తపమును కావించెను

పరమశివుని మెప్పించి పాశుపతం పొందెను

విజయుడైన అర్జునుని పేరిట విజయవాడ అయినది ఈ నగరము

జగములన్నీయు జేజేలు పలుకగా కనకదుర్గకైనది స్థిరనివాసము

మేలిమి బంగారు ముద్ద పసుపు కలగలిపిన వెన్నెలమోము

కోటి కోటి ప్రభాతాల అరుణిమయే కుంకుమ

అమ్మ మనసుపడి అడిగి ధరించిన కృష్ణవేణి ముక్కుపుడక

ప్రేమ కరుణ వాత్సల్యం కురిపించే దుర్గ రూపం

ముక్కోటి దేవతలందరికీ ఇదియే ముక్తి దీపం

మహా కనకదుర్గా విజయ కనకదుర్గా

పరాశక్తి లలితా శివానంద చరితా

దేవీ నవరాత్రులలో వేదమంత్ర పూజలలో

స్వర్ణ కవచములు దాల్చిన కనకదుర్గాదేవి

భవబందాలను బాపే బాలా త్రిపురసుందరి

నిత్యానందము కూర్చే అన్నపూర్ణాదేవి

లోకశాంతిని సంరక్షించే సుమంత్ర మూర్తి గాయత్రి

అక్షయ సంపదలెన్నో అవని జనుల కందించే దివ్య రూపిణి మహాలక్ష్మి

విద్యా కవన గాన మొసగు వేదమయి సరస్వతి

ఆయురారోగ్యాలు భోగభాగ్యములు ప్రసాదించే మహాదుర్గ

శత్రు వినాసిని శక్తి స్వరూపిని మహిషాసురమర్దిని

విజయకారిణి అభయ రూపిణి శ్రీరాజరాజేశ్వరి

భక్తులందరికి కన్నుల పండుగ

అమ్మా నీ దర్శనం దుర్గమ్మా నీ దర్శనం

మహా కనకదుర్గా విజయ కనకదుర్గా

పరాశక్తి లలితా శివానంద చరితా

మహా కనకదుర్గా విజయ కనకదుర్గా

పరాశక్తి లలితా శివానంద చరితా

 

Ashta Lakshmi Sthothram – అష్ట లక్ష్మీ స్తోత్రం

 

సుమనస సుందరి మాధవి చంద్ర సహొదరి హేమమయే,

మునిగణ మండిత మోక్షప్రదాయిని మంజుల భాషిణి వేదనుతే

పంకజవాసిని దేవసుపూజిత సద్గుణ వర్షిణి శాంతియుతే,

జయజయహే మధుసూదన కామిని ఆదిలక్ష్మి సద పాలయమాం ||1||

అయికలి కల్మష నాశిని కామిని వైదిక రూపిణి వేదమయే,

క్షీరసముద్భవ మంగళ రూపిణి మంత్రనివాసిని మంత్రనుతే

మంగళదాయిని అంబుజవాసిని దేవగణాశ్రిత పాదయుతే,

జయజయహే మధుసూదన కామిని ధాన్యలక్ష్మి సద పాలయమాం ||2||

జయ వరవర్ణిని వైష్ణవి భార్గవి మంత్ర స్వరూపిణి మంత్రమయే,

సురగణ పూజిత శ్రీఘ్రఫల ప్రద జ్ఞానవికాసిని శాస్త్రనుతే

భవభయహారిణి పాపవిమోచని సాధుజనాశ్రిత పాదయుతే,

జయజయహే మధుసూదన కామిని ధైర్యలక్ష్మి సద పాలయమాం ||3||

జయజయ దుర్గతి నాశిని కామిని సర్వఫలప్రద శాస్త్రమయే,

రధగజ తురగపదాది సమావృత పరిజన మండిత లోకనుతే

హరి హరబ్రహ్మ సుపూజిత సేవిత తాప నివారిణి పాదయుతే,

జయజయహే మధుసూదన కామిని గజలక్ష్మి సద పాలయమాం ||4||

అయిఖగ వాహిని మోహిని చక్రిణి రాగవివర్దిని జ్ఞానమయే,

గుణగణవారిధి లోకహితైషిణి స్వరసప్త భూషిత గాననుతే

మనుజ సురా సుర మానవ వందిత పాదయుతే,

జయజయహే మధుసూదన కామిని సంతానలక్ష్మి పాలయమాం ||5||

జయకమలాసని సద్గతి దాయిని జ్ఞానవికాసిని గానమయే,

అనుదిన మర్చిత కుంకుమ ధూసర భూషిత వాసిత వాద్యనుతే

కనకధరాస్తుతి వైభవ వందిత శంకర దేశిక మాన్యపదే,

జయజయహే మధుసూదన కామిని విజయలక్ష్మి సదా పాలయమాం ||6||

ప్రణత సురేశ్వరి భారతి భార్గవి శోకవినాశిని రత్నమయే,

మణిమయ భూషిత కర్ణవిభూషణ శాంతి సమావృత హాస్యముఖే

నవనిధి దాయిని కలిమలహారిణి కామిత ఫలప్రద హస్తయుతే,

జయజయహే మధుసూదన కామిని విద్యాలక్ష్మి సద పాలయమాం ||7||

ధిమిధిమి ధింధిమి ధిం ధిమి – ధిం ధిమి దుందుభి నాద సుపూర్ణమయే,

ఘుం ఘుం ఘుమ ఘుమ ఘుం ఘుమ ఘుం ఘుమ శంఖనినాద సువాద్యనుతే

వేదపురాణేతిహాస సుపూజిత వైదికమార్గ ప్రదర్శయుతే,

జయజయహే మధుసూదన కామిని ధనలక్ష్మి సదా పాలయమాం ||8||

 

Sri Lalita Siva Jyoti Aarti Song – శ్రీ లలితా శివ జ్యోతి ఆర్తి పాట

 

శ్రీ లలితా శివ జ్యోతి సర్వ కామదా,

శ్రీ గిరి నిలయా గిరామయ సర్వ మంగళా.

శ్రీ లలితా శివ జ్యోతి సర్వ కామదా.

జగముల చిరు నగముల పరిపాలించే జననీ,

అనయము మము కనికరమున కాపాడే జననీ,

మనసే నీ వసమై, స్మరణే జీవనమై,

మాయని వరమీయవె పరమేశ్వరి మంగళ హారతి. ||1||

శ్రీ లలితా శివ జ్యోతి సర్వ కామదా,

శ్రీ గిరి నిలయా గిరామయ సర్వ మంగళా.

శ్రీ లలితా శివ జ్యోతి సర్వ కామదా.

అందరికన్నా చక్కని తల్లికి — సూర్యహారతి,

అందలేలే చల్లని తల్లికి — చంద్రహారతి,

రవ్వల తళుకుల కలలా జ్యోతుల — కర్పూరహారతి,

సకల నిగమ వినుత చరణ — శాశ్వత మంగళ హారతి. ||2||

శ్రీ లలితా శివ జ్యోతి సర్వ కామదా,

శ్రీ గిరి నిలయా గిరామయ సర్వ మంగళా.

శ్రీ లలితా శివ జ్యోతి సర్వ కామద.

 

Mahishasura Mardhini Sthothram – మహిషాసుర మర్ధినీ స్తోత్రం

 

అయిగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందినుతే |

గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే ||

భగవతి హేశితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరికృతే |

జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ||1||

సురవర వర్షిణి దుర్దర ధర్షిణి దుర్ముఖ మర్షిణి హర్షరతే |

త్రిభువన పోషిణి శంకర తోషిణి కల్మష మోచని ఘోరరతే ||

దనుజని రోషిణి దుర్మద శోషిణి దుఃఖ నివారిణి సింధుసుతే |

జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ||2||

అయి జగదంబ కదంబవన ప్రియవాసవిలాసిని వాసరతే |

శిఖరిశిరోమణి తుంగహిమాలయశృంగ నిజాలయ మధ్యగతే ||

మధుమధురే మధుకైటభభంజని కైటభభంజని రాసర తే |

జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ||3||

అయినిజ హుంకృతిమాతృ నిరాకృతి ధూమ్రవిలోచని ధూమ్రశిఖే

సమరవిశోణిత బీజసముద్భవ బీజలతాధిక బీజలతే ||

శివశివ శుంభ నిశుంభ మహాహవ దర్పిత భూతపిశాచపతే |

జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ||4||

అయి భో శతమఖి ఖండిత కుండలి తుండిత ముండ గజాధిప తే |

రిపుగజగండ విదారణఖండ పరాక్రమ శౌండ మృగాధిప తే ||

నిజ భుజదండవిపాతిత చండ నిపాతిత ముండ భటాధిప తే |

జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ||5||

హయ రణ మర్మర శాత్రవదోర్దుర దుర్జయ నిర్జయశక్తిభృ తే |

చతురవిచార ధురీణ మహాశివదూతకృత ప్రమథాధిప తే ||

దురిత దురీహ దురాశయ దుర్మద దానవదూత దురంతగ తే |

జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ||6||

అయిశరనాగత వైరివధూవర కీర వరాభయ దాయ కరే |

త్రిభువన మస్తక శూల విరోధి నిరోధ కృతామల స్థూలకరే ||

దుర్నమితా వర దుందుభినాద ముహుర్ముఖరీకృత దీనకరే |

జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ||7||

సురలలనాతత ధేయిత ధేయిత తాళనిమిత్తజ లాస్య రతే |

కకుభాం పతివరధోం గత తాలకతాల కుతూహల నాద రతే ||

ధింధిం ధిమికిట ధిందిమితధ్వని ధీరమృదంగ నినాదరతే |

జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ||8||

ఝణ ఝణ ఝణ హింకృత సురనూపుర రంజిత మోహిత భూతపతే |

నటిత నటార్ధ నటీనటనాయుత నాటిత నాటక నాట్యరతే ||

పవనతపాలిని ఫాలవిలోచని పద్మ విలాసిని విశ్వధురే |

జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ||9||

దనుజసుసంగర రక్షణ సంగపరిస్ఫుర దంగనటత్కటకే |

కనక నిషంగ పృషత్క నిషంగ రసద్భట భృంగహటాచటకే ||

హతిచతురంగ బలక్షితిరంగ ఘటద్భహు రంగ వలత్కటకే |

జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే |10|

మహిత మహాహవ మల్ల మతల్లిక వేల్లకటిల్లక భిక్షురతే |

విరచితవల్లిక పల్లిక గేల్లిక మల్లిక భిల్లిక వర్గభృతే ||

భృతికృతపుల్ల సముల్లసితారుణపల్లవ తల్లజ సల్లలితే |

జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే |11|

అయితవసు మనస్సు మనస్సు మనోహర కాంతి లసత్కల కాంతియుతే |

నుతరజనీ రజనీ రజనీ రజనీకర వక్తృ విలాసకృతే ||

సునవర నయన సువిభ్రమద భ్రమర భ్రమరాధిప విశ్వనుతే |

జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే |12|

అవిరల గండక లన్మద మేదుర మత్తమతంగజరాజగతే |

త్రిభువన భూషణభూత కళానిధి రూపపయోనిధి రాజనుతే ||

అయి సుదతీజనలాలస మానసమోహన మన్మథరాజసుతే |

జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే |13|

కమలదళామల కోమలకాంతి కళాకలితాకుల బాల లతే |

సకలకళా నిజయ క్రమకేళి చలత్కలహంస కులాలి కులే ||

అలికులసంకుల కువలయమండిత మౌలిమిలత్స మదాలికులే |

జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే |14|

కలమురళీరవ వాజిత కూజిత కోకిల మంజుల మంజురతే |

మిళిత మిళింద మనోహరగుంభిత రంజితశైలనికుంజగతే ||

మృగగణభూత మహాశబరీగణ రింగణ సంభృతకేళిభృతే |

జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే |15|

కటితటనీత దుకూల విచిత్రమయూఖ సురంజిత చంద్రకళే |

నిజ కనకాచల మౌలిపయోగత నిర్జర కుంజర భీమరుచే ||

ప్రణత సురాసుర మౌళిమణిస్ఫురదంశు లతాధిక చంద్రరుచే |

జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే |16|

విజితసహస్ర కరైక సహస్ర సుధా సమరూప కరైకనుతే |

కృతసుతతారక సంగరతారక తారక సాగర సంగనుతే ||

గజముఖ షణ్ముఖ రంజిత పార్శ్వ సుశోభిత మానస కంజపుటే |

జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే |17|

పదకమలంకమలానిలయే పరివస్యతి యో నుదినం స శివే |

అయికమలే విమలే కమలానిలశీకర సేవ్య ముఖాబ్జ శివే ||

తవ పద మద్య హి శివదం దృష్టిపథం గతమస్తు మఖిన్న శివే |

జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే |18|

||జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే||

||జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే||

|| ఇతి శ్రిమహిశాసురమర్దినిస్తోత్రం సంపూర్ణం ||

 

Annapoorna Sthothram – అన్నపూర్ణ స్తోత్రం

 

నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ,

నిర్భూతాఖిల పాపనాసనకరీ ప్రత్యక్షమాహేశ్వరీ;

ప్రాలేయాచల వంశపావనకరీ కాశీపురాధీశ్వరీ,

భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్న పూర్ణేశ్వరీ.||1||

||మాతా అన్నపూర్ణేశ్వరీ||

నానారత్న విచిత్ర భూషణకరీ హేమాంబరాడంబరీ,

ముక్తాహార విడంబమాన విలసద్వక్షోజకుంభాంతరీ;

కాశ్మీరాగరు వాసితాంగ రుచిరే కాశీపురాధీశ్వరీ,

భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్న పూర్ణేశ్వరీ.||2||

||మాతా అన్నపూర్ణేశ్వరీ||

యోగానందకరీ రిపుక్షయకరీ ధర్మైకనిష్ఠాకరీ,

చంద్రార్కానలభాసమానలహరీ త్రైలోక్యరక్షాకరీ;

సర్వైశ్వర్యకరీ తపఃఫలకరీ కాశీపురాధీశ్వరీ,

భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్న పూర్ణేశ్వరీ.||3||

||మాతా అన్నపూర్ణేశ్వరీ||

కైలాసాచల కన్దరాలయకరీ గౌరీ ఉమా శంకరీ,

కౌమారీ నిగమార్ధగోచరకరీ ఓంకార బీజాక్షరీ;

మోక్షద్వార కవాట పాటనకరీ కాశీపురాధీశ్వరీ,

భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్న పూర్ణేశ్వరీ.||4||

||మాతా అన్నపూర్ణేశ్వరీ||

దృశ్యాదృశ్య విభూతి పావనకరీ బ్రహ్మాండ భాండోదరీ,

లీలానాటక సూత్రఖేలనకరీ విజ్ఞాన దీపాంకురీ;

శ్రీవిశ్వేశమనః ప్రమోదనకరీ కాశీ పురాధీశ్వరీ,

భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్న పూర్ణేశ్వరీ.||5||

||మాతా అన్నపూర్ణేశ్వరీ||

ఆదిక్షాంత సమస్త వర్ణనకరీ శంభుప్రియే శంకరీ,

కాశ్మీరే త్రిపురేశ్వరీ త్రినయనీ విశ్వేశ్వరీ శ్రీధరీ;

స్వర్గద్వార కవాటపాటనకరీ కాశీ పురాధీశ్వరీ,

భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్న పూర్ణేశ్వరీ.||6||

||మాతా అన్నపూర్ణేశ్వరీ||

ఉర్వీ సర్వజయేశ్వరీ జయకరీ మాతాకృపాసాగరీ,

నారీ నీలసమానకుంతలధరీ నిత్యాన్న దానేశ్వరీ;

సాక్షాన్మోక్షకరీ సదాశుభకరీ కాశీ పురాధీశ్వరీ,

భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్న పూర్ణేశ్వరీ.||7||

||మాతా అన్నపూర్ణేశ్వరీ||

దేవి సర్వవిచిత్రరత్న రచితా దాక్షాయణీ సుందరీ,

వామాస్వాదుపయోధరా ప్రియకరీ సౌభాగ్యమాహేశ్వరీ;

భక్తాభీష్టకరీ దయాశుభకరీ కాశీ పురాధీశ్వరీ,

భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్న పూర్ణేశ్వరీ.||8||

||మాతా అన్నపూర్ణేశ్వరీ||

చంద్రార్కానల కోటికోటి సదృశా చంద్రాంశు బింబాధరీ,

చంద్రార్కాగ్ని సమాన కుండలధరీ చంద్రార్క వర్ణేశ్వరీ;

మాలాపుస్తక పాశాసాంకుశధరీ కాశీ పురాధీశ్వరీ,

భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్న పూర్ణేశ్వరీ.||9||

||మాతా అన్నపూర్ణేశ్వరీ||

క్షత్రత్రాణకరీ సదా సివకరీ మాతాకృపాసాగరీ,

సాక్షాన్మోక్షకరీ సదా శివకరీ విశ్వేశ్వరీ శ్రీధరీ;

దక్షాక్రందకరీ నిరామయకరీ కాశీ పురాధీశ్వరీ,

భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్న పూర్ణేశ్వరీ.||10||

||మాతా అన్నపూర్ణేశ్వరీ||

అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే,

జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్ధం బిక్షాం దేహి చ పార్వతి. ||11||

మాతా చ పార్వతీ దేవి పితా దేవో మహేశ్వరః,

బాందవా శ్శివభక్తశ్చ స్వదేశో భువనత్రయమ్. ||12||

||ఇతి శ్రీమచ్ఛంకర భగత్ పాద విరచిత అన్నపూర్ణా స్తోత్రం సంపూర్ణమ్||

Sri Lalita Siva Jyoti Aarti Song – శ్రీ లలితా శివ జ్యోతి ఆర్తి పాట

 

శ్రీ లలితా శివ జ్యోతి సర్వ కామదా,

శ్రీ గిరి నిలయా గిరామయ సర్వ మంగళా.

శ్రీ లలితా శివ జ్యోతి సర్వ కామదా.

జగముల చిరు నగముల పరిపాలించే జననీ,

అనయము మము కనికరమున కాపాడే జననీ,

మనసే నీ వసమై, స్మరణే జీవనమై,

మాయని వరమీయవె పరమేశ్వరి మంగళ హారతి. ||1||

శ్రీ లలితా శివ జ్యోతి సర్వ కామదా,

శ్రీ గిరి నిలయా గిరామయ సర్వ మంగళా.

శ్రీ లలితా శివ జ్యోతి సర్వ కామదా.

అందరికన్నా చక్కని తల్లికి — సూర్యహారతి,

అందలేలే చల్లని తల్లికి — చంద్రహారతి,

రవ్వల తళుకుల కలలా జ్యోతుల — కర్పూరహారతి,

సకల నిగమ వినుత చరణ — శాశ్వత మంగళ హారతి. ||2||

శ్రీ లలితా శివ జ్యోతి సర్వ కామదా,

శ్రీ గిరి నిలయా గిరామయ సర్వ మంగళా.

శ్రీ లలితా శివ జ్యోతి సర్వ కామద.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *